వరి కోత యంత్రం దగ్ధం

ABN , First Publish Date - 2021-11-27T06:12:55+05:30 IST

వరి కోత యంత్రం దగ్ధం

వరి కోత యంత్రం దగ్ధం

గంపలగూడెం, నవంబరు 26: కనుమూరులో శుక్రవారం విద్యుదాఘాతంతో వరికోత యంత్రం దగ్ధమైంది. పిడపర్తి రాజగోపాలరెడ్డి పొలంలో వరి కోత కోసేందుకు గుణదల నుంచి యంత్రం వచ్చింది. డీజిల్‌ పోసి కోత ప్రారంభించగానే విద్యుదాఘాతమై యంత్రానికి మంటలు అంటుకొని అగ్నికి ఆహుతయ్యింది. 


Updated Date - 2021-11-27T06:12:55+05:30 IST