అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

ABN , First Publish Date - 2021-04-18T06:07:59+05:30 IST

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

గన్నవరం, ఏప్రిల్‌ 17: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక మల్లికార్జున హైస్కూల్‌లో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఎస్‌ఎఫ్‌వో  సుబ్రహ్మణ్వేశ్వరరావు ఆధ్వర్యం లో సిబ్బంది మంటలు ఆర్పే పరికరాలను ప్రదర్శించి వివరించారు. మంటలు వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.

ఏజీఅండ్‌ఎస్‌జీఎస్‌ కళాశాలలో

ఉయ్యూరు :  ఉయ్యూరు అగ్నిమాపక కేంద్రం ఆధ్వ ర్వంలో అగ్నిమాపక వారోత్స వాల్లో భాగంగా ఏజీఅండ్‌ ఎస్‌జీఎస్‌ కళాశాలలో శని వారం అగ్నిప్రమాదాల నివా రణ, తీసుకోవాల్సిన జాగ్రత్త లపై విద్యార్థులకు అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది ఉప యోగించే అగ్నిమాపక  పరి కరాలు, యంత్రాలు ప్రదర్శిం చారు. కేంద్ర అధికారి టి.శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డి.బాలకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల కన్వీనర్లు కె. శేఖర్‌బాబు, ఎంఎల్‌ఎస్‌ కుమారి,  గోపీచంద్‌, వసంతరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T06:07:59+05:30 IST