విజయనగరం బొబ్బిలిలో అగ్నిప్రమాదం

Published: Sat, 29 Jan 2022 08:31:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విజయనగరం బొబ్బిలిలో అగ్నిప్రమాదం

విజయనగరం: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బెర్రీ అనే పరిశ్రమలో గ్యాస్ లీకవడంతో అగ్నిప్రమాదం సంభంవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికలకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.