ఫైర్‌ సిబ్బంది సేవలు భేష్‌

ABN , First Publish Date - 2020-11-27T05:48:13+05:30 IST

నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రాత్రి, పగలు అన్న తేడా లేకుండా సేవలు అందిస్తున్నారు.

ఫైర్‌ సిబ్బంది సేవలు భేష్‌
నేల కూలిన చెట్లను తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

నెల్లూరు(క్రైం), నవంబరు 26: నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రాత్రి, పగలు అన్న తేడా లేకుండా సేవలు అందిస్తున్నారు. భారీ వర్షం,  ఈదురుగాలులను ఏమాత్రం లెక్క చేయకుండా ఎక్కడ చెట్లు పడినా, సహాయక చర్యలు అవసరమైనా మేమున్నామంటూ సేవలందిస్తున్నారు. 

Updated Date - 2020-11-27T05:48:13+05:30 IST