
శ్రీకాకుళం: జిల్లాలోని పాతపట్నం జీసీసీ నిత్యావసర విక్రయశాలలో అగ్నిప్రమాదం జరిగింది. నిత్యావసర సరుకులు, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. సుమారు 50వేలు నగదు దగ్ధమయింది. షార్ట్ సర్వ్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి