Guntur: తెనాలిలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-10-01T13:33:47+05:30 IST

తెనాలిలో అగ్ని ప్రమాదం జరిగింది. నల్లకట్ట మలుపులో సిమెంట్ డిజైన్ వర్క్ షాపులో పేలిన సిలిండర్ పేలింది. భారీ శబ్ధంతో పెద్ద

Guntur: తెనాలిలో అగ్నిప్రమాదం

గుంటూరు: తెనాలిలో అగ్ని ప్రమాదం జరిగింది. నల్లకట్ట మలుపులో సిమెంట్ డిజైన్ వర్క్ షాపులో పేలిన సిలిండర్ పేలింది. భారీ శబ్ధంతో పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. వర్క్ షాపు పక్కన ఉన్న నాలుగు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-10-01T13:33:47+05:30 IST