టీడీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్‌

Published: Fri, 01 Oct 2021 18:14:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీడీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్‌

అనంతపురం: టీడీపీ నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫైర్‌ అయ్యారు. కొందరు నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ పార్టీకి అప్రతిష్ట తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను అయోమయం గురిచేస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని తప్పుబట్టారు. ఈ విధమైన పోకడలను టీడీపీ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.