
హైదరాబాద్ : పలు దేశాలకు ఫైజర్ కంపెనీ... నాలుగు మిలియన్ల కోవిడ్ ట్రీట్మెంట్ కోర్స్నందించనుంది. వీటిలో... తక్కువ, దిగువ-మధ్య-ఆదాయ దేశాలు, ఉప-సహారా ఆఫ్రికాలోని కొన్ని ఉన్నత-మధ్య-ఆదాయ దేశాలు సహా గత ఐదేళ్లలో దిగువ-మధ్యతరహా నుండి ఎగువ-మధ్య-ఆదాయ స్థితికి మారిన దేశాలు ఉన్నాయి. ఏప్రిల్ 2022 లో సరఫరా అందుబాటులో ఉంటుందని ఫైజర్ అంచనా వేస్తోంది. తక్కువ, దిగువ-మధ్య-ఆదాయ దేశాలు లాభాపేక్ష లేని ధరలో చికిత్స కోర్సులనందిస్తాయి. కాగా... ఎగువ-మధ్య-ఆదాయ దేశాలు ఫైజర్ టైర్డ్ ప్రైసింగ్ విధానంలో నిర్వచించిన ధరను చెల్లిస్తాయి.
ఇవి కూడా చదవండి