మైదానమంత జెండా..!

ABN , First Publish Date - 2022-08-16T07:09:22+05:30 IST

630 అడుగుల పొడవు, 205 అడుగుల వెడల్పు, 3600 చదరపు అడుగుల విస్తీర్ణంలో అశోక చక్ర..

మైదానమంత జెండా..!

630 అడుగుల పొడవు, 205 అడుగుల వెడల్పు, 3600 చదరపు అడుగుల విస్తీర్ణంలో అశోక చక్ర.. ఇదీ కర్ణాటకలోని కోలార్‌లో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా విశిష్టత. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోలార్‌లోని ఓ మైదానంలో ఈ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.




మిర్జాపూర్‌లోని గంగానదిలో త్రివర్ణ పతాకాలతో ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్‌ ర్యాలీ

Updated Date - 2022-08-16T07:09:22+05:30 IST