భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2022-08-16T07:12:59+05:30 IST

భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు! స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా(ఎస్కేఐ) అనే సంస్థ

భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో మువ్వన్నెల జెండా

భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు! స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా(ఎస్కేఐ) అనే సంస్థ ఈ పతాకాన్ని ఎగరేసింది. బెలూన్‌శాట్‌ అనే ప్రత్యేక నానో ఉపగ్రహ వాహక నౌక సాయంతో త్రివర్ణపతాకాన్ని రోదసి అంచులకు చేర్చింది. 

Updated Date - 2022-08-16T07:12:59+05:30 IST