తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-07-07T14:47:05+05:30 IST

తుంగభద్ర జలాశయా(Thungabhadra Resorvoir)నికి వరద ఉధృతి(Flood Flow) పెరుగుతోంది.

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

Kurnool : తుంగభద్ర జలాశయా(Thungabhadra Resorvoir)నికి వరద ఉధృతి(Flood Flow) పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం:1618.87 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ: 105.788 టీఏంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ: 58.212 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 59.757 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 248 క్యూ సెక్కులుగా ఉంది.

Updated Date - 2022-07-07T14:47:05+05:30 IST