సియోల్‌కు వరద

Published: Wed, 10 Aug 2022 00:49:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సియోల్‌కు వరద

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు వరద పోటెత్తింది. సోమవారం రికార్డుస్థాయిలో వర్షం కురవగా.. 8 మంది చనిపోయారు. ఇళ్లు, రోడ్లు, సబ్‌వేలను వరద నీరు ముంచెత్తింది. 422 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.