Prakasam barrage వద్ద పరవళ్లు తొక్కుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2022-08-12T14:07:04+05:30 IST

ప్రకాశం బ్యారేజ్(Prakasam barrage) వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతోంది.

Prakasam barrage వద్ద పరవళ్లు తొక్కుతున్న వరద నీరు

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్(Prakasam barrage) వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతోంది.  ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 3 లక్షల 40 వేల క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 3 లక్షల 40 వేల క్యూసెక్కులుగా ఉంది. సాగు త్రాగు నీటి అవసరాల కోసండెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. 3 లక్షల 90 వేల  క్యూసెక్కులు చేరితే ప్రకాశం బ్యారేజ్ వద్ద 1 వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు బ్యారేజ్ 70 గేట్లు 8 అడుగులు ఎత్తి నీటిని సముద్రంలో కి విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2022-08-12T14:07:04+05:30 IST