వీటిలో వైరస్‌తో పోరాడే శక్తి.. మీరూ ట్రై చేయండి..

ABN , First Publish Date - 2020-03-21T15:50:12+05:30 IST

పెరుగులో ప్రొ బయోటిక్స్‌ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. దీనివల్ల శరీరానికి వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. పైగా వేసవికాలం చల్లదనానికి పెరుగు

వీటిలో వైరస్‌తో పోరాడే శక్తి.. మీరూ ట్రై చేయండి..

పెరుగులో ప్రొ బయోటిక్స్‌ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. దీనివల్ల శరీరానికి వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. పైగా వేసవికాలం చల్లదనానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. పెరుగుతో తడ్కా, కర్రీ, కబాబ్‌, యోగర్ట్‌ సలాడ్‌... ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం... రుచికి రుచి. ఆలస్యమెందుకు... మీరూ ట్రై చేయండి.

Updated Date - 2020-03-21T15:50:12+05:30 IST