తల్లులకు పాదపూజ

May 9 2021 @ 23:26PM
అర్జునాపురంలో తల్లులకు పాద పూజచేస్తున్న యువకులు

కంచిలి: మండలం అర్జునాపురంలో మాతృ దినోత్సవం పురస్కరించుకొని తల్లులకు పాదపూజ చేశారు. తల్లులను ఒకచోట చేర్చి వారికి పాదాలను చిన్నారులు,యువకులు పూజచేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు  బి.కామేష్‌రెడ్డి మాట్లాడుతూ తల్లే ప్రత్యక్ష దైవమని తెలిపారు.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.