మంచి నిద్ర కోసం తాడాసన

ABN , First Publish Date - 2020-07-02T05:29:29+05:30 IST

చూడటానికి సింపుల్‌గా అనిపించినా ఈ ఆసనం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తాడాసన(మౌంటెన్‌ పోస్‌)గా పిలిచే ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే...

మంచి నిద్ర కోసం తాడాసన

చూడటానికి సింపుల్‌గా అనిపించినా ఈ ఆసనం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తాడాసన(మౌంటెన్‌ పోస్‌)గా పిలిచే ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే...

నిటారుగా నిలుచోవాలి. కాళ్లు కొద్దిగా ఎడంగా పెట్టాలి.

చేతులు, భుజాలు రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. 

ఇప్పుడు చేతులను తలపైకి లేపాలి. 

అదే భంగిమలో ఉండి శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి.

తరువాత నెమ్మదిగా సాధారణ స్థితికి రావాలి.

ఈ ఆసనం వల్ల రాత్రి వేళ గాఢనిద్ర పడుతుంది. తొడలు, కాళ్లు బలోపేతం అవుతాయి. 

Updated Date - 2020-07-02T05:29:29+05:30 IST