Advertisement

మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి అరెస్టు

Sep 29 2020 @ 02:43AM

నాచారం, సెప్టెంబరు 28 (ఆంద్రజ్యోతి): ఓ వ్యక్తిని వేధించి, ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి సహా.. పలువురిని నాచారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌కు చెందిన ఎన్‌.వెంకటనర్సయ్య (51) గత నెల 28న నాచారంలోని ద్వారాకా ఇన్‌ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల దర్యాప్తులో.. వెంకటనర్సయ్య ప్లాటును మోహన్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, వేధించాడని తేలింది. దీంతో.. పోలీసులు మోహన్‌రెడ్డిసహా నాగభూషణం, శ్రీనివా్‌సలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.