Former Bihar minister : బీహార్ మాజీ మంత్రి కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-16T13:46:22+05:30 IST

బీహార్ మాజీ మంత్రి(Former Bihar minister) సుభాష్ సింగ్(Subhash Singh) మంగళవారం...

Former Bihar minister : బీహార్ మాజీ మంత్రి కన్నుమూత

పాట్నా(బీహార్): బీహార్ మాజీ మంత్రి(Former Bihar minister) సుభాష్ సింగ్(Subhash Singh) మంగళవారం ఉదయం కన్నుమూశారు.(passes away) బీజేపీ ఎమ్మెల్యే అయిన సుభాష్ సింగ్ కు గతంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్(kidney transplant) జరిగింది. సుభాష్ సింగ్ అనారోగ్యం బారిన పడటంతో ఆయన్ను ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో(Delhi's All India Institute of Medical Sciences) చేర్చారు. మంగళవారం బీహార్ రాష్ట్రంలో నితీష్-తేజస్వీ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, బీజేపీకి చెందిన మాజీ మంత్రి అనారోగ్యంతో మరణించారు. అనారోగ్యంతో సుభాష్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు చెప్పారు. సుభాష్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.


Updated Date - 2022-08-16T13:46:22+05:30 IST