ఏమిటీ పెట్రో బాదుడు?: బుచ్చయ్య

ABN , First Publish Date - 2021-03-01T09:40:09+05:30 IST

పెట్రోలియం ఉత్పత్తులపై యూరప్‌ దేశాలల్లో 65ు వరకు పన్నులు వేస్తుండగా, మన దేశంలో 260ు వరకు పన్నులు విధించడాన్ని

ఏమిటీ పెట్రో బాదుడు?: బుచ్చయ్య

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): పెట్రోలియం ఉత్పత్తులపై యూరప్‌ దేశాలల్లో 65ు వరకు పన్నులు వేస్తుండగా, మన దేశంలో 260ు వరకు పన్నులు విధించడాన్ని ఎలా సమర్ధించుకుంటారని మాజీ మంత్రి గోరట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. సామాన్యుల ప్రయాణ సాధనమైన రైలు చార్జీలను కూడా అమాంతంగా పెంచడమే కాకుండా, ఆ చర్యను సమర్ధించుకుంటున్న తీరు వింతగా ఉందని ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-03-01T09:40:09+05:30 IST