మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి మృతి

ABN , First Publish Date - 2022-02-01T01:02:41+05:30 IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి

మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి  మృతి

నెల్లూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. 2014లో ప్రజారాజ్యం పార్టీ తరుపున నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. మంగళవారం శ్రీధర్ కృష్ణారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. శ్రీధరకృష్ణారెడ్డి మృతి టీడీపీకి, వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని టీడీపీ నేత బీద రవిచంద్ర అన్నారు. ప్రజలు, కార్యకర్తల కోసం ఆయన అలు పెరగక శ్రమించారన్నారు.  

Updated Date - 2022-02-01T01:02:41+05:30 IST