60 మందికి ఉచిత కంటి పరీక్షలు

Published: Wed, 10 Aug 2022 21:59:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
60 మందికి ఉచిత కంటి పరీక్షలుశిబిరాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ మన్నె

ఎర్రగొండపాలెం, ఆగస్టు 10 : ఎర్రగొండపాలెంలోని రవీంద్ర వైద్యశాల ఆవరణలో  బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్‌ మన్నె రవీంద్ర ప్రారంభించారు.  నరసరావుపేట నుంచి వచ్చిన డాక్టరు రామలింగారెడ్డి మ్యాక్సీ విజన్‌ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.