నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2021-03-04T05:15:30+05:30 IST

ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కార్‌ మెకానిక్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్లస్టర్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

నారాయణపేటరూరల్‌, మార్చి 3 : ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కార్‌ మెకానిక్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్లస్టర్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 ఏళ్లలోపు పదో తరగతి పాసై, ఇంటర్‌, డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన వారు ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-03-04T05:15:30+05:30 IST