స్నేహబంధం మధురమైనది : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-02T05:52:57+05:30 IST

స్నేహబంధం మధురమైనదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

స్నేహబంధం మధురమైనది : ఎమ్మెల్యే
పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

కోదాడ, మార్చి 1: స్నేహబంధం మధురమైనదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. పట్టణంలో కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో 1976లో డిగ్రీ పూర్తి చేసిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం సోమవారం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొన్నా రు. కార్యక్రమంలో అధ్యాపకులు భరతరావు, శ్రీరామకవచం, చౌదరి, విద్యార్థులు రఘుప్రసాద్‌, జయరామయ్య, సత్తిబాబు, సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T05:52:57+05:30 IST