టీడీపీ ఖాతాలో జి.మాడుగుల ఎంపీపీ పీఠం

Sep 24 2021 @ 19:08PM

విశాఖపట్నం: ఉత్కంఠ రాజకీయాల మధ్య జి.మాడుగుల ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ-7, వైసీపీ-7 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కొర్రా పద్మ టీడీపీలో చేరారు. దీంతో ఎనిమిది మందితో జి.మాడుగుల ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. 

ఇవి కూడా చదవండి :

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.