మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కీలక వ్యాఖ్యలు

Published: Thu, 23 Jun 2022 17:08:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కీలక వ్యాఖ్యలు

అమరావతి: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనని వెల్లడించారు. తన సంకల్పమే తన భవిష్యత్తన్నారు. తాను చూడని రాజకీయం లేని.. పదవి లేదన్నారు. రాజకీయ వారసుడిగా తన కుమారుడు కొనసాగుతాడని తెలిపారు. ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో వాళ్లు అక్కడ ఉండొచ్చన్నారు. తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమిపూజలో పాల్గొని గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.