ఘనంగా మహాలక్ష్మమ్మ ప్రథమ వార్షికోత్సవం

Published: Thu, 11 Aug 2022 22:14:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఘనంగా మహాలక్ష్మమ్మ  ప్రథమ వార్షికోత్సవం అమ్మవారికి పూజాసామగ్రిని తీసుకువెళ్తున్న భక్తులు

కొండాపురం, ఆగస్టు11: రెండు రోజులుగా కుంకువారిపాలెంలో జరుగుతున్న మహాలక్ష్మమ్మ ప్రఽథమ వార్షికోత్సవం గురువారం ముగిసింది. మూడవరోజున అమ్మవారికి విశేషపూజలు, నిత్యహోమాలు, మహాపూర్ణాహుతి జరిగాయి. కమిటీసభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అన్నదానం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.