మెల్బోర్న్‌ తెలంగాణా ఫోరం అధ్యక్షుడిగా గంగిరెడ్డి సురేష్ ముదిరాజ్ ఎన్నిక

Dec 4 2021 @ 19:43PM

సికింద్రాబాదు ఘాస్ మండికి చెందిన గంగిరెడ్డి సురెష్ ముదిరాజ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో తెలంగాణా ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాలుగా ఆయన మెల్బోర్న్‌లో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.