కొత్త ఫీచర్లతో గార్మిన్ స్మార్ట్‌వాచ్‌.. ధరెంతంటే..

ABN , First Publish Date - 2020-11-30T02:07:49+05:30 IST

కొత్త ఫీచర్లతో గార్మిన్ స్మార్ట్‌వాచ్‌.. ధరెంతంటే..

కొత్త ఫీచర్లతో గార్మిన్ స్మార్ట్‌వాచ్‌.. ధరెంతంటే..

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ గార్మిన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసినట్లు గార్మిన్ సంస్థ ప్రకటించింది.


భారత మార్కెట్‌లో ఫోరన్నర్ 745 స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసినట్లు గార్మిన్ సంస్థ పేర్కొంది. గార్మిన్ ఫోరన్నర్ 745 స్మార్ట్‌వాచ్‌ రూ .52,990 ఉంటుంది.

Updated Date - 2020-11-30T02:07:49+05:30 IST