కైలాష్‌ సత్యార్థికి గీతం ఫౌండేషన్‌ అవార్డు

Published: Thu, 11 Aug 2022 03:20:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కైలాష్‌ సత్యార్థికి గీతం ఫౌండేషన్‌ అవార్డు

సాగర్‌నగర్‌(విశాఖపట్నం), ఆగస్టు 10: గీతం 42వ వ్యవస్థాపక దినోత్స వం సందర్భంగా సామాజిక కార్యకర్త, నోబుల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థికి వర్సిటీ ఫౌండేషన్‌ అవార్డు అందజేయనున్నట్టు వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్ధపట్టం తెలిపారు. వర్సిటీలో ఈ నెల 13వ తేదీన జరిగే వ్యవస్థాపక దినోత్సవంలో ఆయనకు అవార్డుతోపాటు రూ.10 లక్షలను గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ చేతులు మీదుగా అందజేయనున్నట్టు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.