ఘనంగా కాశీవిశ్వనాథ ఆలయ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-03-06T05:49:49+05:30 IST

చిన్నకర్రివానిపా లెం, కొత్తపాలెం గ్రామస్థుల ఆధ్వర్యంలో కాశీవిశ్వనాఽథస్వా మి ఆలయ వార్షికోత్సవం శుక్ర వారం ఘనంగా నిర్వహించా రు.

ఘనంగా కాశీవిశ్వనాథ ఆలయ వార్షికోత్సవం
కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు

కవిటి: చిన్నకర్రివానిపా లెం, కొత్తపాలెం గ్రామస్థుల ఆధ్వర్యంలో కాశీవిశ్వనాఽథస్వా మి ఆలయ వార్షికోత్సవం శుక్ర వారం ఘనంగా నిర్వహించా రు. మహిళలు సామూహిక కుంకుమపూజలు నిర్వహించా రు. శివస్వాములు గోమాత పూజలు, అంబులం పూజ,  రుద్రాభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం అన్నదాన చేశారు.  

Updated Date - 2021-03-06T05:49:49+05:30 IST