జీహెచ్ఎంసీ పరిధిలోని కంటైన్మెంట్ జోన్‌లపై ఎవరి లెక్కలు వారివే..

ABN , First Publish Date - 2021-04-23T16:52:21+05:30 IST

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని కంటెన్మెంట్ జోన్‌లపై ఎవరి లెక్కలు వారివేనని తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ పరిధిలోని కంటైన్మెంట్ జోన్‌లపై ఎవరి లెక్కలు వారివే..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని కంటైన్మెంట్ జోన్‌లపై ఎవరి లెక్కలు వారివేనని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలో 70 కంటోన్మెంట్ ఉన్నట్లుగా ప్రకటించారు. కానీ తమ పరిధిలో 63 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. రోజురోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్నాయి. సమన్వయం లోపంతో జీహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరికి వారే అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-04-23T16:52:21+05:30 IST