జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పాము కలకలం

ABN , First Publish Date - 2021-02-28T16:10:49+05:30 IST

నగరంలోని జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ఎదుట పాము కలకలం సృష్టించింది. రోడ్డుపై పడగ విప్పిన నాగుము పాము హల్‎చల్ చేసింది. దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనాల రాకపోకలకు అంతరాయం...

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పాము కలకలం

హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ఎదుట పాము కలకలం సృష్టించింది. రోడ్డుపై పడగ విప్పిన నాగుము పాము హల్‎చల్ చేసింది. దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ఉన్న నాగుపామును చూసేందుకు చుట్టు ప్రక్కల స్థానికులు భారీగా గుమిగుడారు. జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు భారీగా ట్రాఫిక్ జామ్కావడంతో..అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు.

Updated Date - 2021-02-28T16:10:49+05:30 IST