ప్రధాని సభకు GHMC సహాయ నిరాకరణ

ABN , First Publish Date - 2022-07-03T15:53:10+05:30 IST

ప్రధాని మోదీ సభకు జీహెచ్ఎంసీ(GHMC) సహాయ నిరాకరణ చేసింది. పెరేడ్ గ్రౌండ్స్ సభకు బల్దియా కనీస ఏర్పాట్లు చేయలేదు.

ప్రధాని సభకు GHMC సహాయ నిరాకరణ

Hyderabad : ప్రధాని మోదీ సభకు జీహెచ్ఎంసీ(GHMC) సహాయ నిరాకరణ చేసింది. పెరేడ్ గ్రౌండ్స్ సభకు బల్దియా కనీస ఏర్పాట్లు చేయలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు పూర్తి చేసింది. బీజేపీ నేతల వినతులను జీహెచ్ఎంసీ తోసిపుచ్చింది. బీజేపీ సమావేశమైనప్పటికీ.. ప్రధాని హాజరవుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు శానిటైజేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలను కంటోన్మెంట్ తీసుకుంది.


Updated Date - 2022-07-03T15:53:10+05:30 IST