ఒక పోర్ను క్లిప్ చూసిన తర్వాత మహిళ పురుషుడి మెడను తాడుతో కుర్చీకి కట్టింది. అనంతరం లైంగిక చర్య సందర్భంగా తన చేతులు, కాళ్లను కుర్చీకి కట్టుకుంది. లైంగిక చర్య సాగిస్తూ మహిళ వాష్ రూంకు వెళ్లింది. పురుషుడు కూర్చున్న కుర్చీ జారి పడి అతని మెడకు కట్టి ఉన్న తాడు బిగుసుకుంది. దీంతో పురుషుడు ఊపిరి ఆడక మరణించాడు. వాష్ రూం నుంచి మహిళ తిరిగి వచ్చి చూస్తే తన భాగస్వామి కదలకుండా పడి ఉన్నాడు. దీంతో మహిళ వెంటనే హోటల్ మేనేజరుకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పురుషుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు.