2024 లో ఒక్క అవకాశం ఇవ్వండి: నారా లోకేష్

ABN , First Publish Date - 2022-04-07T00:40:25+05:30 IST

వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం

2024 లో ఒక్క అవకాశం ఇవ్వండి: నారా లోకేష్

గుంటూరు: వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండని మంగళగిరి నియోజకవర్గ ప్రజలను  టీడీపీ నాయకుడు నారా లోకేష్ అభ్యర్థించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ మూడేళ్లలో జగన్ కేబినెట్ ఏం పీకిందని ఆయన మండిపడ్డారు. వచ్చే కొత్త క్యాబినెట్ ఏం పీకుతుందని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో రౌడీ లక్షణాలు పెరిగాయని ఆరోపించారు.


Updated Date - 2022-04-07T00:40:25+05:30 IST