భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్‘‘ పై గ్లోబల్ సమ్మిట్

ABN , First Publish Date - 2022-02-04T00:57:00+05:30 IST

ఒక దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను, విలువలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.

భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్‘‘ పై గ్లోబల్ సమ్మిట్

హైదరాబాద్: ఒక దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను, విలువలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి సంస్థలలో మ్యూజియంలు ఆడియో-విజువల్ మార్గాల ద్వారా దేశ సుసంపన్న  వారసత్వాన్నిసంరక్షించీ,  డాక్యుమెంట్ రూపం లో భద్ర పరచి ప్రదర్శించడంలో  ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అవి వ్యక్తులు ,  కమ్యూనిటీల మధ్య సంభాషణలను కూడా సులభతరం చేస్తాయి, ఇది నేటి విభిన్న సాంస్కృతిక విధానాలతో నిమగ్నం కావడానికి దోహదపడుతుంది. 


ఈ సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈనెల 15-16 తేదీలలో "హైదరాబాద్ లో భారతదేశంలో మ్యూజియంలను తిరిగి ఊహించడం" పై మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.ఈ సదస్సు మ్యూజియంల నిర్వహణ, అభివృద్ధి గురించి చర్చించడానికి భాగస్వాములందరికి అపారమైన అవకాశాలను కల్పించనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయి. 


Updated Date - 2022-02-04T00:57:00+05:30 IST