ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి

ABN , First Publish Date - 2021-10-17T04:32:40+05:30 IST

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని శుక్ర వారం అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహిం చారు.

ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి
అబ్దుల్‌ కలాం చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 16: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని శుక్ర వారం అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహిం చారు. ఎమ్మెల్యే అబ్రహాం కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలాం భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పాడని కొనియాడారు. కార్యక్రమంలో క్యాతూర్‌ శేఖర్‌రెడ్డి, క్యాతూర్‌ లిఫ్ట్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, యువనాయకులు లింగనవాయి మహేష్‌, బాలు తదితరులున్నారు. 

Updated Date - 2021-10-17T04:32:40+05:30 IST