ఘనంగా హనుమాన్‌ జయంతి

ABN , First Publish Date - 2022-05-26T06:13:13+05:30 IST

: జిల్లా వ్యాప్తంగా హనుమాన్‌ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటె త్తారు.

ఘనంగా హనుమాన్‌ జయంతి
సూర్యాపేటలో హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్న భక్తులు

సూర్యాపేట, మే 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా హనుమాన్‌ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు.  తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటె త్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాలను సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు, హోమ పూజలు నిర్వహించారు. 





Updated Date - 2022-05-26T06:13:13+05:30 IST