ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-05-07T04:25:19+05:30 IST

నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి 57వ జన్మదిన వేడుకలు ని యోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా జరుపుకు న్నారు.

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
పేట టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కేక్‌కట్‌ చేస్తున్న నాయకులు

 నారాయణపేట/టౌన్‌/రూరల్‌/దామరగిద్ద/ మరికల్‌, మే 6: నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి 57వ జన్మదిన వేడుకలు  ని యోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా జరుపుకు న్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు.  నారాయణపేట మండలం లోని అప్పిరెడ్డిపల్లి, సింగారం, అంత్వార్‌, కోటకొండ తదితర గ్రామాల్లో  ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే దామరగిద్ద, మరికల్‌ మం డల కేంద్రాల్లో కేక్‌లు కట్‌ చేశారు. భారీ ఎ త్తున ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు టీఆర్‌ఎస్‌ నాయకులు షిరిడి సాయి హానుమాన్‌ దేవాలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. మహిళలకు చీరల ను పంపిణీ చేశారు. అలాగే ఆయా మండలా ల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో నాయకులు జొన్నల సుభాష్‌, రామ్‌రెడ్డి, దేవరాజ్‌, అట్టు, సీతారాములు, అఖి ల్‌, శివ కుమార్‌, ఆనంద్‌, శివ, మొగులప్ప   , మండలాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T04:25:19+05:30 IST