ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి

Published: Sun, 29 May 2022 00:47:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతిధర్మవరంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

ధర్మవరంరూరల్‌, మే28: తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని ధర్మవరం పట్టణ, రూరల్‌ టీడీపీ నాయకులు, కార్యకర్త లు కొనియాడారు. ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గజమాలలు వేసి జోహర్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా కొత్తపేట, గొట్లూరుల్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో పట్టణ, రూరల్‌ నాయకులు మాజీ జడ్పీచైర్మన చిగిచెర్ల ఓ బిరెడ్డి, రాష్ట్రకార్యదర్శి కమతంకాటమయ్య, చింతలపల్లి మహేష్‌చౌదరి, పరిసేసుధాకర్‌, పురుషోత్తంగౌడ్‌, జమీర్‌అహ్మద్‌, సర్పంచ ముత్యాలప్ప నాయుడు, భీమినేనిప్రసాద్‌నాయుడు, విజయ్‌సారథి, చిగిచెర్లరాఘవరెడ్డి, బా బుఖాన, చీమలరామాంజి, చారుగుండ్ల ఓబిలేసు, భోగేనాగేంద్రరెడ్డి, గోసల శ్రీరాములు, స్వర్ణకుమారి, సునంద, బీరే శ్రీనివాసులు, గిర్రాజు పద్మనాభం, గొట్లూరు శివయ్య, బేల్దారి సూరి, గరుడంపల్లి చంద్రశేఖర్‌, అంజి, తిప్పేపల్లి వెంకటరాముడు, రాంపురంశీన, గంగారపురవి, జనార్దన, మల్కాపురం సూరి, ముచ్చురామికిష్ట, తాతిరెడ్డి,  ఆశ్వత్థనాయుడు, పోతుకుంట మధు, రవి, నరేంద్ర చౌదరి, మల్లేనిపల్లి చంద్ర, తోటవాసుదేవ, బాబావలి, చిట్రా రామ్మోహన, పోతుకుంట రమేష్‌, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. 

పుట్టపర్తి:  మాజీ ముఖ్యమంత్రి నందమూరితారక రామారావు శత జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ  స్థానిక కార్యాలయం, కర్ణాటకనాగేపల్లి, గోవిందపేట,  ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు.  వృద్ధాశ్రమంలో బ్రెడ్లు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సామకోటి ఆదినారాయణ, టీ, చెన్నకేశవులు, ఉమాపతి యాదవ్‌, ఆవుల సుబ్రహ్మణ్యం, గూడూరు ఓబుళేసు, దారపనేని చంద్రశేఖర్‌, కొత్తపల్లి జయప్రకాష్‌, చింతాదామోదర్‌, బేకరి నాయుడు, గుల్బర్గాషామీర్‌, సయ్యద్‌, మాదినేని మురళి, గణేష్‌, సబాషిణి, యాసీన, బీమినేని కిష్టప్ప శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

కొత్తచెరువు: మండలకేంద్రంలో శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు  నాలుగు రోడ్ల కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కేక్‌ కట్‌చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించా రు. నాయకులు ఒలిపిశ్రీనివాసులు, గాజుచంద్రమోహన, బోయరాజు, సైకిల్‌షాపు బాబా, మాజీసర్పంచ వెంకటరమణప్ప, రమేశ, తెలుగుయువతనాయకులు కిశోర్‌,అభి, మారుతీరెడ్డి, గంగాధర్‌, వడ్డేశంకర, బోయశివ, గంగాధర్‌, సుబ్బరాయుడు, సాయి, రఘుపతి, గుంటిపల్లిసుధాకర్‌, చౌదరి,జయరాం, శ్రీనివాసులు, మహిళానాయకురాలు మాధవి,రాధ తదితరులు పాల్గొన్నారు.

ముదిగుబ్బ : మండలకేంద్రంలో శనివారం టీడీపీనాయకులు బస్టాండ్‌ కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుత్తాకృష్ణమూర్తి, తెలుగుయువతనాయకులు వినయ్‌, అశోక్‌, నాగయ్య, నితీష్‌, సాయి,శివ పాల్గొన్నారు.

తాడిమర్రి: మండల కేంద్రంతో పాటు ఏకపాదంపల్లిలో టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు శత జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్‌కట్‌ చేశారు. తెలుగుయువత మండల అధ్యక్షుడు భా స్కర్‌గౌడ్‌, నాయకులు రవీంద్రారెడ్డి, దుర్గప్ప, ప్రతాప్‌, రాఘవ, రవి, ప్రతాప్‌ నాయుడు, పెద్దన్న, రాజ, వీరాంజి, దాసరినాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

బుక్కపట్నం: ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు బుక్కపట్నంలోని ఎన్టీఆర్‌కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు.  కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంపిణీచేశారు. టీడీపీ జిల్లా ప్రచార కా ర్యదర్శి సామకోటి ఆదినారాయణ, నాయకులు గూడూరు ఓబుళేశు,  సుబ్బా రెడ్డి, బాలు, జంగం వెంకటరాముడు, తెలుగుమహిళా అధ్యక్షురాలు లావణ్య గౌడ్‌, మైనార్టీనాయకుడు సయ్యద్‌బాషా, సాదక్‌వలి, వాజీద్‌, రైతు సంఘం ఉపాధ్యక్షుడు సామకోటి ఈశ్వరయ్య, బేకరీనాయుడు, తెలుగుయువత  రెడ్డికేశి,  కిష్ట,  అక్కులప్ప,జయరాం, టీఎనఎస్‌ఎప్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

బత్తలపల్లి: టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు జయంత్యుత్సవాలను బత్తలపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ, తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు నాలుగురోడ్ల కూడలిలలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

కదిరిఅర్బన: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని శనివారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహిం చారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం, కాలేజీ సర్కిల్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు ఆర్పించారు. నాయకులు ఖాదర్‌బాషా, గంగయ్యనాయుడు, శేషు, అహమ్మద్‌ ఆలీ, భాస్కర్‌, సుధాకర్‌యాదవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఓబుళదేవరచెరువు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు జయంతిని మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, నాయకులు సునీల్‌ కుమార్‌, సర్పంచ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. నాయకులు సునీల్‌ కుమార్‌, డ్రిప్పు నాగరాజు, క్రిష్టప్ప, రాయల్‌కుమార్‌, జెరిపిటి ప్రసాద్‌, శివారెడ్డి, వణుకువారిపల్లి చంద్ర, కంచి సురేష్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని కొండకమర్లలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళలు అర్పించి, కేక్‌ కట్‌ చేశారు. నాయకులు పొగాకు షఫీఅహ్మద్‌, రాజారెడ్డి, జయచంద్రారెడ్డి,  బడిశం సురేష్‌, నాయకులు గంగాద్రి, సాధిక్‌వలి, శంకరయ్య, ఆంజనేయులు, రవీంద్రనాయుడు, చండ్రాయుడు, నాగభూషణం నాయక్‌, బాలాజీ నాయక్‌, నాగరాజు, నరసింహారెడ్డి, చంద్రారెడ్డి, గండికోట భాస్కర, కేశవ, తిరుపాల్‌, సంఘాల శీన, చలపతి, తిరుపతయ్య పాల్గొన్నారు.

నల్లమాడ: స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. టీడీపీ నాయకులు బుట్టి నాగభూషణంనాయుడు, మైలే రామచంద్ర, అమర్‌ నాథ్‌రెడ్డి, పుట్ల రవీంద్ర, చెన్నారెడ్డి, సిద్ధప్ప, రామచంద్ర, తిరుపాక్షరెడ్డి, మోథీ లాల్‌నాయక్‌, షపీవుల్లా, పూల రామయ్య, శ్రీనాథ్‌, అగ్గిరాముడు, డీలర్‌ రాము, రమణప్ప తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లచెరువు:  మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని టీడీపీ  మండల మాజీ కన్వీనర్‌ దాదాం శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీపతి నాయుడు, చంద్రశేఖర్‌, దేవేంద్రగౌడ్‌, మాజీ సర్పంచ వెంకటరమణ, ఆదెప్ప, అల్లుగుండు చంద్ర, శ్రీనివాసులు, వేణుగోపాల్‌, ప్రభాకర్‌నాయుడు  తదితరులున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.