గోద్రెజ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌..

Sep 28 2021 @ 00:00AM

మార్కెట్లోకి పేపర్‌ ఆధారిత దోమల నివారణ కాయిల్‌.. గుడ్‌నైట్‌ జంబో ఫాస్ట్‌ కార్డ్‌ను తీసుకువచ్చింది. ఈ మస్కిటో రెపెల్లెంట్‌ ప్రభావం దాదాపు నాలుగు గంటల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. 10 కార్డులతో కూడిన జంబో ఫాస్ట్‌ కార్డ్‌ ధర రూ.15గా ఉంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.