బంగారం ధరలు ఇంత స్వల్పంగానా?

ABN , First Publish Date - 2022-08-17T14:07:18+05:30 IST

గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు మాత్రం అత్యంత స్వల్పంగా ఒకరకంగా చెప్పాలంటే తగ్గాయా?

బంగారం ధరలు ఇంత స్వల్పంగానా?

Gold and Silver Price : గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు మాత్రం అత్యంత స్వల్పంగా ఒకరకంగా చెప్పాలంటే తగ్గాయా? లేదా? అన్నట్టుగా తగ్గాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడం బంగారం కొనుగోలుకు డిమాండ్‌ భారీగా ఉంది. పసిడి తగ్గుదల, పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే ఈ తగ్గుదుల కొనసాగుతుందా లేదా ఒక్కరోజుకే పరిమితమవుతుందా.? అనేది వేచి చూడాలి. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించాయి. బుధవారం(ఆగస్ట్ 17)న దేశ వ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 48,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,360కి చేరుకుంది. పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం..


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 52,360

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 52,360

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,530

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 52,360

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,050.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,420 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,550.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 52,960


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,400

విజయవాడలో కిలో వెండి ధర రూ.63,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.63,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,800

Updated Date - 2022-08-17T14:07:18+05:30 IST