Gold And Silver Price : భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

ABN , First Publish Date - 2022-07-29T13:41:50+05:30 IST

ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధర(Globel Price)లలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్(Central bank gold reserve), హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు,

Gold And Silver Price : భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

Gold And Silver Price :  ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధర(Globel Price)లలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్(Central bank gold reserve), హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్‌(ornament market)లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల(World wide gold price)ను ప్రభావితం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇక నేడు(శుక్రవారం, జూలై 29, 2022) గోల్డ్‌ ధర భారీగా పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది. 


అటు వెండి ధర(Silver Price)లోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం ఢిల్లీలో కిలో వెండిపై రూ.1900 పెరిగి.. రూ.56,500, ముంబయిలో రూ. 56,500, హైదరాబాద్‌లో రూ. 62,200, విజయవాడలో రూ. 61,200, విశాఖపట్నంలో రూ. 61,200గా ఉంది. 


వివిధ ప్రాంతాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..


హైదారాబాద్‌(Hyderabad)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,100 కాగా, 24 క్యారెట్స్‌ బంగారం ధరం(10 గ్రాములు) రూ. 51,380


విజయవాడ(Vijayawada)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 51,380


విశాఖపట్నం(Visakhapatnam)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 51,380 


న్యూఢిల్లీ(New Delhi)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 51,550 


ముంబయి(Mumbai)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,380 


చెన్నై(Chennai)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,670 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 52,000


బెంగళూరు(Benglore)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 51,440


Updated Date - 2022-07-29T13:41:50+05:30 IST