భారీగా తగ్గిన Silver ధర.. Gold పరిస్థితేంటంటే..

Published: Fri, 19 Aug 2022 09:00:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారీగా తగ్గిన Silver ధర.. Gold పరిస్థితేంటంటే..

Gold and Silver Price : పెళ్లిళ్ల సీజన్.. తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాల్సిందే అనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చే వార్తే. దాదాపు వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతోంది కానీ పెరిగిందైతే లేదు. ఆగస్టు 13వ తేదీ నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల(22 carots) బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900 ఉండగా..  24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250గా ఉంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా వెండి ధర మాత్రం తగ్గుతూనే ఉంది. మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.2400 తగ్గింది.


బంగారం ధరలు..


హైదరాబాద్‌(Hyderabad)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250

విజయవాడ(Vijayawada)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 52,250

చెన్నై(Chennai)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,380.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,700

బెంగళూరు(Banglore)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310

న్యూఢిల్లీ(New Delhi)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,050.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,400

ముంబై(Mumbai)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250


వెండి ధర..


హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 62,400

విజయవాడలో కిలో వెండి ధర రూ. 62,400

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 56,700 

ముంబైలో కిలో వెండి ధర రూ. 56,700 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

బిజినెస్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.