భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , First Publish Date - 2022-08-10T14:21:11+05:30 IST

మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల(Carots) బంగారం ధర(10 గ్రాములు) రూ.47,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400, 24 క్యారెట్లపై రూ.440 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.59,000 ఉండగా... కిలో వెండిపై రూ.1600 మేర పెరిగింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 


వెండి ధర


హైదరాబాద్‌(Hyderabad)లో కిలో వెండి ధర రూ.64,500

విజయవాడ(Vijayawada)లో కిలో వెండి ధర రూ.64,500

ఢిల్లీ(Delhi)లో కిలో వెండి ధర రూ.59,000

ముంబై(Mumbai)లో కిలో వెండి ధర రూ.59,000

చెన్నై(Chennai)లో కిలో వెండి ధర రూ.64,500

బెంగళూరు(Bangalore)లో కిలో వెండి ధర రూ.64,500


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,100.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,470

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.49,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.53,450

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,360



Updated Date - 2022-08-10T14:21:11+05:30 IST