మళ్లీ పెరిగిన Gold ధరలు

ABN , First Publish Date - 2022-06-21T18:14:30+05:30 IST

దేశంలో మంగళవారం బంగారం ధరలు పెరిగాయి....

మళ్లీ పెరిగిన Gold ధరలు

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం బంగారం ధరలు పెరిగాయి.నాలుగురోజుల క్రితం తగ్గిన బంగారం ధర మళ్లీ మంగళవారం పెరిగింది. డాలర్ తగ్గుదలతో మంగళవారం బంగారం ధరలు పెరిగాయి.22 క్యారెట్ల బంగారం ధర మంగళవారం 100రూపాయలు పెరిగి రూ.47,750రూపాయలకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 మేర పెరిగి రూ.52,080కు చేరుకుంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నై నగరంలో రూ.47,850, ముంబైలో రూ 47,750, ఢిల్లీలో రూ.47,780, కోల్‌కతాలో రూ. 47,780, బెంగళూరులో రూ.47,780, హైదరాబాద్ నగరంలో రూ.47,550 ధరకు పెరిగింది. 


Updated Date - 2022-06-21T18:14:30+05:30 IST