గొల్లలవలస (పోలాకి): జాతీయస్థాయి
ఫెన్సింగ్ పోటీలకు గొల్లలవలస ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.ఎస్. భవాని
జా తీయస్థాయి పోటీలకు ఎంపికైందని వ్యాయామ ఉపాధ్యా యిని భవానీ తెలిపారు.
ఈమే రకు శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.బాబూరావు అధ్యక్షతన అభినందన
సభ నిర్వహించి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.