వేలం పాటలో రూ.1.40 వేలకు దక్కించుకున్న నితీష్ కుమార్ అగర్వాల్
నిర్మల్ కల్చరల్, జనవరి 21 : నిర్మల్ జిల్లా రవాణా శా ఖ కార్యాలయంలో గురువారం 0999 వాహన నెంబర్‌కు అధికారులు వేలం పాట నిర్వహించారు. నితీష్ కుమార్ అగర్వాల్ రూ.1,40,001లకు దక్కించుకున్నాడు. దీంతో రవాణాకు అదనంగా ఆదాయం వచ్చింది.