మార్కెట్‌యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Published: Sun, 26 Jun 2022 00:26:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మార్కెట్‌యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి శంకుస్థాపన చేస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, జూన్‌ 25: వ్యవసాయ మార్కెట్‌ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ మద్దెల శివలీల అధ్యక్షతన శనివారం మార్కెట్‌యార్డులో రూ.70లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి.కృష్ణారెడ్డి, మండల వైఎస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, చేవెళ్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివలీల,  ఏడీఏ దివ్యజ్యోతి, గిరిధర్‌రెడ్డి, శేరి శివారెడ్డి, ప్రభాకర్‌, యాదయ్యగౌడ్‌, యాదయ్య, అబ్దుల్‌ఘనీ ఉన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.