గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

Published: Fri, 27 May 2022 23:57:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు‘మన ఊరు-మన బడి’ని ప్రారంభిస్తున్న ఎంపీపీ

చేవెళ్ల, మే 27: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహరాజ్‌పేట్‌లో మన ఊరు-మన బడి కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మల్లమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.